Vipranaryana - Meluko sriranga song
Hi, does anybody know the meaning of this song word by word? Thanks
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యామేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య
భాసిల్లెనుదయాద్రి బాల భస్కరుడువెదజల్లె నెత్తావి విరబూసి విరులువిరితేనలాని మైమరచు తుమ్మెదలులేచెను విహగాలి లేచెను నిదురాచల్ల చల్లగ వీచె పిల్ల తెమ్మరలురేయి వీగినది వేలాయ పూజలకుమేలుకొ శ్రీరంగ మేలుకోవయ్యా
పరిమళద్రవ్యాలు భహువిదములవ్ నిపులు గైకొని దివ్వులుకపిలచేనువులు అద్దంబుపూని మహర్షి పుంగవులుమ్రుదువుగా పాడ తుంబరు నారదులునునీసేవకై వచ్చి నిలచి యున్నారు సకుటుంబముగా సురేశ్వరులుకానుకలు గైకొని మొగసల కాచియున్నారుమేలుకో శ్రీరంగా మేలుకోవయ్యామేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య
దేవరవారికై పూవులు తరులు తెచ్చితొండరడిప్పొడి ముడియ స్నేహడయాద్రుష్టిచిల్కగా జేసి పెద్దను విడి కటాక్షింప రావయ్యా
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యామేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య