పొడుపు కధలు...
తెలుగు పొడుపు కథలు విని చాలా రొజులయింది. వికీపీడియా నుండి కొన్ని....జవాబులు రేపు.
-
మామ కాని మామ, ఎవ్వరది?
-
చుట్టింటికి మొత్తే లేదు.
-
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.
-
దేశదేశాలకు ఇద్దరే రాజులు.
-
చిటారు కొమ్మన మిటాయి పొట్లం.